ఖమ్మం: ముమ్మరంగా ధాన్యం తరలింపు

69చూసినవారు
ఖమ్మం: ముమ్మరంగా ధాన్యం తరలింపు
ఖమ్మం జిల్లాలో కొనుగోలు చేస్తున్న ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లులకు తరలిస్తున్నట్లు జిల్లా పౌరసరఫరాల శాఖాధికారి చందన్ కుమార్ తెలిపారు. జిల్లాలో ఇప్పటి వరకు 1, 588. 760 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయగా మిల్లర్లకు చేరవేశామని వెల్లడించారు. రైతులు నాణ్యతా ప్రమాణాలతో ధాన్యం తీసుకొస్తే ఆలస్యం జరగదని ఆయన తెలిపారు. కాగా, జిల్లాలోని పలు ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాలను డీసీఓ ఆదివారం పరిశీలించారు.

సంబంధిత పోస్ట్