పర్యాటక ప్రాంతంగా ఖమ్మం ఖిల్లా

66చూసినవారు
పర్యాటక ప్రాంతంగా ఖమ్మం ఖిల్లా
ఖమ్మం ఖిల్లాపైకి చేరేందుకు రోప్ వే ఏర్పాటు చేస్తుండడంతో పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందనుందని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తెలిపారు. మెట్ల మార్గం ద్వారా అధికారులతో కలిసి గురువారం ఖిల్లాపైకి వెళ్లి చేపట్టనున్న అభివృద్ధి పనులపై సమీక్షించారు. ఇప్పటికే జాఫర్ బావిని పునరుద్ధరించగా ఖిల్లా అభివృద్ధి కూడా పూర్తయితే ఈ ప్రాంతానికి పర్యాటకుల సంఖ్య పెరుగుతుందని, పర్యాటకులను ఆకట్టుకునేలా లైటింగ్ ఏర్పాటు చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్