ఖమ్మం 48వ డివిజన్లోని ఎఫ్సీఐ గోదాం వద్ద ఉన్న డివైడర్ అండ్ సైడ్ కాలువను గురువారం కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్య పరిశీలించారు. డ్రైనేజీ కాలువ చుట్టూ ఉన్న చెత్తా చెదారాన్ని వెంటనే తొలగించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం 57వ డివిజన్లో పర్యటించి ప్రైమరీ స్కూల్, అంగన్వాడీ సెంటర్, బస్తీ దవాఖానాను సందర్శించి అక్కడ ఉన్న వసతులను చికిత్స పొందుతున్న వారిని అడిగి తెలుసుకున్నారు. శానిటరీ సూపర్‌వైజర్ ఉన్నారు.