ఖమ్మం: సీపీఐ జిల్లా కౌన్సిల్ సమావేశంలో కూనంనేని

61చూసినవారు
భారత కమ్యునిస్టు పార్టీ (సీపీఐ) ఖమ్మం జిల్లా కౌన్సిల్ సమావేశం కొండపర్తి గోవిందరావు అధ్యక్షతన సోమవారం గిరిప్రసాద్ భవన్లో జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పార్టీ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కునంనేని సాంబశివరావు హాజరై మాట్లాడారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలన్నారు. ఈ సమావేశంలో జాతీయ సభ్యులు హేమంతరావు, జిల్లా నాయకులు మౌలానా, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్