ఖమ్మం: సీపీఎం రాష్ట్ర కార్యదర్శిని సత్కరించిన నేతలు

60చూసినవారు
ఖమ్మం: సీపీఎం రాష్ట్ర కార్యదర్శిని సత్కరించిన నేతలు
సీపీఎం రాష్ట్ర కార్యదర్శిగా నూతనంగా ఎన్నికైన జాన్ వెస్లీని ఖమ్మం సీపీఎం పార్టీ కార్యాలయంలో బీఆర్ అంబేడ్కర్ ప్రజా సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు లింగాల రవికుమార్ మాల మహానాడు సీనియర్ నేత గుంతెటి వీరభద్రం శాలువాతో సత్కరించి అభినందించారు. జాన్ వెస్లీ మాట్లాడుతూ.. పార్టీ బలోపేతం కోసం తనవంతు కృషి చేస్తానని పేదవారికి అండగా ఉంటానని చెప్పారు.

సంబంధిత పోస్ట్