ఖమ్మం: 54 వ డివిజన్ లో పోషణ పక్షంలో భాగంగా సామూహిక సీమంతాలు

66చూసినవారు
ఖమ్మం: 54 వ డివిజన్ లో పోషణ పక్షంలో భాగంగా సామూహిక సీమంతాలు
ఖమ్మం నగరం 54 వ డివిజన్ వి. డి. వో స్ కాలనీలో షిర్డి సాయిబాబా మందిర ప్రాంగణంలో బుధవారం మధ్యాహ్నం 1-00 గంటకు పోషణ పక్షంలో భాగంగా గర్భిణీ స్త్రీలకు సామూహిక సీమంతాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 54 వ డివిజన్ కార్పోరేటర్ మిక్కిలినేని మంజుల, 41వ డివిజన్ కార్పోరేటర్ కర్నాటి కృష్ణ మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలు ఆరోగ్య నియమాలు పాటించాలని, పోషకాహారం మంచిగా తీసుకోవాల్సి అవసరం ఉందని ఆమె తెలిపారు.

సంబంధిత పోస్ట్