

బీజేపీలో చేరిన జకియా ఖానం (వీడియో)
AP: వైసీపీ నుంచి జకీయా ఖానం బీజేపీలో చేరారు. కాసేపటి క్రితమే ఆమె వైసీపీకి, మండలి డిప్యూటీ చైర్పర్సన్ పదవికి రాజీనామా చేశారు. అనంతరం విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వెళ్లారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి ఆమెకు కండువా కప్పి ఆహ్వానించారు.