ఖమ్మం: ముక్కోటి వేడుకల్లో మంత్రి పొంగులేటి సతీమణి మాధురి

82చూసినవారు
ఖమ్మం: ముక్కోటి వేడుకల్లో మంత్రి పొంగులేటి సతీమణి మాధురి
శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో జరిగిన ముక్కోటి వేడుకల్లో తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సతీమణి మాధురి శుక్రవారం పాల్గొన్నారు. స్వామి వారి ఉత్తర ద్వార దర్శనాన్ని చూసి తరించారు. ముక్కోటి దేవతల ఆశీస్సులు ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజల పై ఉండాలని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు పొంగులేటి ప్రసాద్ రెడ్డి సతీమణి, తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్