ఖమ్మం: అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి తుమ్మల

60చూసినవారు
ఖమ్మం: అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి తుమ్మల
అంబేద్కర్ జయంతి సందర్భంగా రఘునాథపాలెం మండలం ఈర్లపూడిలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని సోమవారం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆవిష్కరించారు. అనంతరం జై భీమ్, జైబాపు, జై సంవిధాన్ ర్యాలీలో పాల్గొని మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆప్రజాస్వామిక విధానాలు అవలంబిస్తూ ప్రజల హక్కులకు భంగం కలిగిస్తోందని అన్నారు. అంబేద్కర్ జీవితం సమకాలిక సమాజానికి, ముఖ్యంగా యువతరానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు

సంబంధిత పోస్ట్