ఖమ్మం: క్యాలెండర్ ఆవిష్కరణ చేసిన మంత్రి

75చూసినవారు
ఖమ్మం: క్యాలెండర్ ఆవిష్కరణ చేసిన మంత్రి
ఖమ్మం నగర కాంగ్రెస్ పార్టీ ఓబీసీ సెల్ చైర్మన్ బాణాల లక్ష్మణ్ ఆధ్వర్యాన మంత్రి తుమ్మల ఫొటోతో ముద్రించిన నూతన సంవత్సర క్యాలెండర్లను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గురువారం తన క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి అభివృద్ధి చేసిన పనుల చాయాచిత్రాలతో క్యాలెండర్ ను తీర్చిదిద్దడం అభినందనీయమని మంత్రి అన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, రాధాకిషోర్ పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్