ఖమ్మం ఎంపీ పర్యటన వివరాలు

67చూసినవారు
ఖమ్మం ఎంపీ పర్యటన వివరాలు
ఖమ్మం జిల్లా ఎంపీ రామ్ సహాయం రఘురామిరెడ్డి శనివారం ఖమ్మం నగరంలో రఘునాథపాలెంలో పర్యటించనున్నట్లు క్యాంప్ కార్యాలయం ఇన్చార్జి ఒక ప్రకటనలో శుక్రవారం తెలిపారు. పర్యటనలో భాగంగా ఉదయం 10: 30 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు, ఖమ్మం నగరంలో గట్టయ్య సెంటర్, శ్రీనివాస నగర్, ప్రకాష్ నగర్, రఘునాథపాలెం మండలంలోని వివిధ కార్యక్రమాలలో పాల్గొంటారని తెలిపారు.

సంబంధిత పోస్ట్