ఖమ్మం: ఘనంగా ముక్కోటి ఏకాదశి

61చూసినవారు
ఖమ్మం: ఘనంగా ముక్కోటి ఏకాదశి
ఖమ్మం నగరం 26వ డివిజన్ బ్రాహ్మణ బజారులోగల గల శ్రీదేవి, భూదేవి, నీళాదేవీ సమేత లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో శుక్రవారం తెల్లవారుజామున 5-30 నిమిషములకు ముక్కోటి పర్వదిన సందర్భంగా ఉత్తర ద్వారదర్శనం నిర్వహించారు.
ఈ సందర్భంగా అత్యధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి స్వామివారిని పల్లకిలో కూర్చుండబెట్టి మంగళహారతులు, చామరసేవ, నిర్వహించి తదనంతరం దేవాలయ సేవ చేశారు.

సంబంధిత పోస్ట్