ఖమ్మం: 37వ డివిజన్లో జాతీయ జెండా ఆవిష్కరణ

81చూసినవారు
ఖమ్మం: 37వ డివిజన్లో జాతీయ జెండా ఆవిష్కరణ
ఖమ్మం పట్టణం 37 డివిజన్లో భారతీయ జనతా పార్టీ కంటెస్టెడ్ కార్పొరేటర్ వీరవెల్లి మిత్రవింద రాజేష్ గుప్తా అధ్యక్షతన 222 పోలింగ్ బూత్ అధ్యక్షురాలు పొట్టిమూతి వాణి  గణతంత్ర దినోత్సవ సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో యువకులు, పెద్దలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్