ఖమ్మం నగరంలోని విట్స్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ వేదికగా 54వ భద్రతా దినోత్సవ వారోత్సవాలలో భాగంగా నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో తెలంగాణ గ్రాడ్యుయేట్స్ యూత్ అసోసియేషన్ వారు యువతి యువకులకు పెయింటింగ్ మరియు వ్యాసరచన, వక్తృత్వ పోటీ కార్యక్రమాలను బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కంప్యూటర్ అధ్యాపకులు సారిక, ఉపేందర్ పాల్గొని ప్రసంగించారు.