ఖమ్మం: సీసీఐ కేంద్రాల్లో నయాదందా

79చూసినవారు
జిల్లాలోని సీసీఐ కేంద్రాల్లో నయాదందాకు తెరలేపారు. రైతుల మాటున వ్యాపారులు తీసుకొచ్చిన పత్తిని చకచకా కొనుగోలు చేస్తుండగా, అసలైన రైతులు వస్తే మాత్రం తేమ పేరిట నిరాకరిస్తుండడంతో పడిగాపులు కాయాల్సి వస్తోంది. జిల్లాలో మంగళవారం నాటికి 2 కేంద్రాల నుంచి 526. 3 క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేశారు. రైతుల పేరిట వ్యాపారులు పత్తి తీసుకొస్తున్నా వివరాలు సేకరించకుండానే కొనుగోలు చేస్తుండడం అనుమానాలకు తావిస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్