ఖమ్మం: పోలీసుల అదుపులో పేకాటరాయుళ్లు

83చూసినవారు
ఖమ్మం: పోలీసుల అదుపులో పేకాటరాయుళ్లు
టాస్క్ ఫోర్స్, ఖమ్మం అర్బన్ పోలీసులు సంయుక్తంగా చేపట్టిన తనిఖీల్లో ముగ్గురు పేకాటరాయుళ్లు పట్టుబడ్డారు. ఖమ్మంలోని కైకొండాయిగూడెం సమీపంలో కొందరు పేకాట ఆడుతున్నారనే సమాచారంతో తనిఖీలు నిర్వహించగా ముగ్గురు పట్టుబడ్డారని, మరో నలుగురు పారిపోయారని ఖమ్మం అర్బన్ సీఐ భానుప్రకాశ్ తెలిపారు. వీరి నుంచి రూ. 1, 950తో పాటు బైక్లు, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్