
ఢిల్లీ సీఎం అతిశీ వెనుకంజ
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోస్టల్ బ్యాలెట్ లిక్కింపు జరుగుతోంది. ఢిల్లీ సీఎం అతిశీ ఈ ఫలితాల్లో వెనుకంజలో ఉన్నారు. ఆప్ అగ్రనేతలు వెనుకంజలో కొనసాగుతున్నారు. 19 స్థానాల్లో బీజేపీ, 16 స్థానాల్లో ఆప్, కాంగ్రెస్ 1 స్థానంలో లీడ్లో ఉన్నాయి.