ఖమ్మం: విపత్తులు ఎదుర్కొనేలా సన్నద్ధం

0చూసినవారు
ఖమ్మం: విపత్తులు ఎదుర్కొనేలా సన్నద్ధం
వరద విపత్తును సమర్థవంతంగా ఎదుర్కొనేలా సన్నద్ధంగా ఉన్నట్లు కలెక్టర్ అనుదీప్ తెలిపారు. ఖమ్మం కలెక్టరేట్లో శుక్రవారం జిల్లా విపత్తుల నిర్వహణ అథారిటీ సమావేశం నిర్వహించగా కలెక్టర్ మాట్లాడారు. గత ఏడాది మున్నేటి వరదల సమయాన చేపట్టిన పనులను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ ఏడాది వరద విపత్తు ఎదురైనా మరింత పకడ్బందీగా ఎదుర్కొనేలా అధ్యయనం చేస్తున్నామని, వలంటీర్లను సిద్ధం చేశామని తెలిపారు.

సంబంధిత పోస్ట్