ఖమ్మం: రాజ్యాంగ పరిరక్షణ కాంగ్రెస్‌తోనే సాధ్యం

50చూసినవారు
ఖమ్మం: రాజ్యాంగ పరిరక్షణ కాంగ్రెస్‌తోనే సాధ్యం
రాజ్యాంగ పరిరక్షణ కాంగ్రెస్‌తోనే సాధ్యమవుతుందని ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురాంరెడ్డి స్పష్టం చేశారు. అంబేద్కర్ 135వ జయంతి వేడుకలను సోమవారం జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో డీసీసీ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు.

సంబంధిత పోస్ట్