ఖమ్మం: వెంకటేశ్వరస్వామి దేవస్థానంలో ఘనంగా కుంకుమ పూజలు

72చూసినవారు
ఖమ్మం: వెంకటేశ్వరస్వామి దేవస్థానంలో ఘనంగా కుంకుమ పూజలు
ఖమ్మం నగరం రావిచెట్టు కమాన్ బజారులో గల వెంకటేశ్వరస్వామి వారి దేవస్థానంలో శుక్రవారం రాత్రి 6-30 నిమిషములకు ధనుర్మాసోత్సవ సందర్భంగా గోదాదేవికి కుంకుమపూజ జరిగింది. ఈ కార్యక్రమంలో మహిళాభక్తులు అత్యధిక సంఖ్యలో విచ్చేసి దేవస్థానం చుట్టూ ప్రదిక్షణలు చేసి గోదాదేవికీ జయము, జయము అంటూ ప్రత్యేక ప్రార్థనలు చేసి కుంకుమపూజ చేసుకున్నారు.

సంబంధిత పోస్ట్