ఖమ్మం: డబ్బులిచ్చినా సాయితేజను చంపేశారు

79చూసినవారు
ఖమ్మం: డబ్బులిచ్చినా సాయితేజను చంపేశారు
అమెరికాలో దుండగుల కాల్పుల్లో ఖమ్మం రాపర్తినగర్ కు చెందిన యువకుడు సాయితేజ చనిపోయిన విషయం తెలిసిందే. ఎంఎస్ చదివేందుకు చికాగో వెళ్లిన సాయితేజ అక్కడే పార్ట్ టైం జాబ్ చేస్తూ చదువుకుంటున్నాడు. జాబ్ చేసే సమయంలో దుండగులు ముసుగు వేసుకొచ్చి అతడిని డబ్బులు అడిగారు. భయపడిన సాయితేజ వెంటనే అతడి దగ్గర ఉన్న డబ్బులన్నీ వారికి ఇచ్చేశాడు. అయినా సరే వారు దారుణంగా సాయితేజ గుండెలపై కాల్చడంతో అక్కడికక్కడే చనిపోయాడు.

సంబంధిత పోస్ట్