ఖమ్మం: అంగన్వాడీ కేంద్రంలో బడిబాట కార్యక్రమం

52చూసినవారు
ఖమ్మం: అంగన్వాడీ కేంద్రంలో బడిబాట కార్యక్రమం
ఖమ్మం నగరం 51 వ డివిజన్ ద్వారకా నగర్ లో గల అంగన్వాడీ సెక్టార్లో మంగళవారం ఉదయం బడిబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సూపర్ వైజర్ రాధిక అంగన్వాడీ టీచర్స్ శ్రీదేవి, సుస్మిత, నాగమణి, సావిత్రి పాల్గొని ప్రతి ఇంటిలోని చిన్నారులందరూ చక్కగా చదువుకోవాలని, మంచి విద్యా బుద్ధులు అలవర్చుకోవాలని వారు తెలిపారు.
చిన్నారుల తల్లి దండ్రులతో సమావేశం నిర్వహించి ప్రతి బజారు తిరుగుతూ బడిబాట కార్యక్రమం నిర్వహించారు.

సంబంధిత పోస్ట్