ఖమ్మం: రెండో రైల్వే లైన్ భూ నిర్వాసితులతో ముఖాముఖి

68చూసినవారు
డోర్నకల్ నుండి కొత్తగూడెం రైల్వే రెండో లైన్ భూ నిర్వాసితులతో మంగళవారం కారేపల్లిలో ముఖాముఖి నిర్వహించారు. భూమి కోల్పోయిన రైతులు, ఇండ్లు కోల్పోయిన వారితో రెవిన్యూ అధికారులు మాట్లాడుతూ మీకు నచ్చే విధంగా నష్టపరిహారం చెల్లించే విధంగా చూస్తామని కావున మాకు సహకరించాలని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో రెవిన్యూ అధికారులు మరియు రైల్వే అధికారులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్