
రెండు రోజులు బడులకు సెలవులు!
ఈనెల 26న మహా శివరాత్రి సందర్భంగా స్కూళ్లకు సెలవు ఇచ్చారు. అలాగే పలు జిల్లాల్లో 27న కూడా సెలవు ఉండనుంది. ఆరోజు తెలంగాణలో ఒక గ్రాడ్యుయేట్, 2 టీచర్ MLC, APలో 2 గ్రాడ్యుయేట్, ఒక టీచర్ MLC స్థానాలకు పోలింగ్ జరగనుంది. TGలో MDK, NZB, ADB, KNR, WGL, KMM, NLG, ఏపీలో శ్రీకాకుళం, విజయనగరం, VZG, ఉభయ.గోదావరి, కృష్ణా, GTR టీచర్లు ఓటు వేయనుండటంతో అక్కడ స్కూళ్లకు సెలవు ఇవ్వనున్నారు. త్వరలో అధికారిక ప్రకటన వెలువడనుంది.