ఖమ్మం: కాంగ్రెస్ పాలనలో మైనార్టీలకు తీవ్ర అన్యాయం

51చూసినవారు
ఖమ్మం: కాంగ్రెస్ పాలనలో మైనార్టీలకు తీవ్ర అన్యాయం
కాంగ్రెస్ పాలనలో మైనార్టీలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని బీఆర్ఎస్ జిల్లా మైనార్టీ అధ్యక్షుడు మహమ్మద్ తాజుద్దీన్ అన్నారు. మంగళవారం ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మైనార్టీ నాయకులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. మైనార్టీల అభ్యున్నతి కోసం రాహుల్ గాంధీ మైనార్టీలకు కీలక పదవులు ఇవ్వాలని ఆదేశించిన, మైనార్టీలకు పదవులు దక్కకుండా సీఎం రేవంత్ రెడ్డి అడ్డుకుంటున్నారని ఆరోపించారు.

సంబంధిత పోస్ట్