ఖమ్మం: క్రీడలకు సైతం ప్రాధాన్యత ఇవ్వాలి

77చూసినవారు
ఖమ్మం: క్రీడలకు సైతం ప్రాధాన్యత ఇవ్వాలి
విద్యార్థులు చదువుకుంటూనే క్రీడలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ ముజమ్మిలాఖాన్ సూచించారు. సబ్ జూనియర్, సీనియర్స్ విభాగాల్లో ఇటీవల జరిగిన రాష్ట్ర స్థాయి ఫుట్ బాల్ పోటీల్లో పాల్గొన్న జిల్లా బాలికలు పతకాలు సాధించారు. ఈమేరకు శుక్రవారం ఖమ్మం కలెక్టరేట్ లో కలెక్టర్ ను కలవగా ఆయన అభినందించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పీఈటీ కె. ఆదర్శ్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్