Top 10 viral news 🔥

కడపలో వ్యక్తి దారుణ హత్య
AP: కడపలోని బిల్డప్ సర్కిల్లో దారుణం చోటుచేసుకుంది. సాదిక్ అనే వ్యక్తిని దుండగులు కత్తులతో పొడిచి దారుణంగా చంపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారిస్తున్నారు. హత్యకు వ్యక్తిగత కక్షలే కారణమని ప్రాథమిక విచారణలో తేలింది. కుటుంబ సభ్యులు మరియాపురానికి చెందిన ఇద్దరిపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీంతో పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.