ఖమ్మం: అన్ని పంటలకు మద్దతు ధర ప్రకటించాలి

63చూసినవారు
కనీస మద్దతు ధర రైతు హక్కుగా చట్టం చేసి అన్ని పంటలకు న్యాయమైన మద్దతు ధరలు నిర్ణయించాలని ఏఐయుకేఎస్ జాతీయ కన్వీనర్ కెచ్చెల రంగారెడ్డి డిమాండ్ చేశారు. గురువారం ఖమ్మం రామనర్సయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతాంగ సమస్యలపై జనవరి 9న ఇండియా డిమాండ్స్ డే గా పాటించాలని అఖిలభారత ఐక్య రైతు సంఘం జాతీయ కౌన్సిల్ మేరకు జిల్లాలో ప్రచార ఆందోళనలు నిర్వహించాలని పిలుపునిచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్