ఖమ్మం: తగ్గిన మిర్చి ధర.. ఎంతంటే!

64చూసినవారు
ఖమ్మం వ్యవసాయ మార్కెట్ లో బుధవారం మిర్చి, పత్తి ధరలు ఈ విధంగా ఉన్నాయి. క్వింటా మిర్చి ధర రూ. 13, 400, క్వింటా పత్తి ధర రూ. 7, 450 జెండా పాట పలికినట్లు మార్కెట్ కమిటీ సభ్యులు తెలిపారు. నిన్నటితో పోల్చితే మిర్చి ధర రూ. 100 తగ్గగా.. అటు పత్తి ధర రూ. 50 పెరిగినట్లు వ్యాపారులు చెప్పారు. మార్కెట్ లో ప్రతి ఒక్కరూ నియమ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్