ఖమ్మం: విరిసిన రంగవల్లుల వైభవం

54చూసినవారు
ఖమ్మం: విరిసిన రంగవల్లుల వైభవం
ఖమ్మం: తెలుగుదనం ఉట్టిపడేలా సృజనాత్మకతకు అద్దం పట్టేలా, స్థానిక గుట్టల బజార్ లోని, మాన్ ఫోర్ట్ హై స్కూల్ ప్రాంగణంలో విద్యార్థులు మరియు పేరెంట్స్ ముగ్గులు వేసి అలరించారు. ఈ సంక్రాంతి సంబరాలు భాగంగా బాపూ బొమ్మలు, ముత్యాల ముగ్గులు, శీర్షికతో విద్యార్థులు, రంగవల్లుల పోటీలను శుక్రవారం నిర్వహించారు. భోగి, మకర సంక్రాంతి, కనుమ విశేషాలతో కూడిన ముగ్గులు ఆకట్టుకున్నాయి.

సంబంధిత పోస్ట్