ఖమ్మం: నేడు హెచ్. టీ విద్యుత్ వినియోగదారుల సదస్సు

51చూసినవారు
ఖమ్మం: నేడు హెచ్. టీ విద్యుత్ వినియోగదారుల సదస్సు
ఖమ్మం జిల్లాలోని హెచ్. టీ విద్యుత్ వినియోగదారుల నెలవారీ సదస్సు శనివారం ఏర్పాటు చేసినట్లు ఎస్ఈ ఇనుగుర్తి శ్రీనివాసాచారి తెలిపారు. ఖమ్మంలోని ఎస్ఈ కార్యాలయంలో ఉదయం 11గంటలకు సదస్సు మొదలవుతుందని, హెచ్. టీ వినియోగదారులు పాల్గొని సమస్యలు పరిష్కరించుకోవచ్చని వెల్లడించారు. ఈ సదస్సులో విద్యుత్ అకౌంట్స్, ఇంజనీరింగ్ తదితర విభాగాల ఉద్యోగులు పాల్గొంటారని తెలిపారు.

సంబంధిత పోస్ట్