ఖమ్మం: సంత రోజు ట్రాఫిక్ కు ఇబ్బందులు

78చూసినవారు
కామేపల్లి మండలం పండితాపురం కోమినేపల్లిలో సంత బుధవారం వచ్చిందంటే ట్రాఫిక్ కు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని పలువురు వాహనదారులు వాపోయారు. ఖమ్మం, ఇల్లందు ప్రధాన రహదారి పక్కనే ఉండటంతో ట్రాఫిక్ కు అంతరాయం లేకుండా చూడాలని పలువురు వాహన డ్రైవర్లు అన్నారు.

సంబంధిత పోస్ట్