ఖమ్మం: 53వ డివిజన్ లో అంగరంగ వైభవంగా ముగ్గుల పోటీలు

57చూసినవారు
ఖమ్మం: 53వ డివిజన్ లో అంగరంగ వైభవంగా ముగ్గుల పోటీలు
ఖమ్మం 53వ డివిజన్లో సంక్రాంతి పండుగ సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఖమ్మం 2వ పట్టణ అధ్యక్షులు వెంకటనారాయణ సమక్షంలో కంటెస్టెడ్ కార్పొరేటర్ శ్రీలత ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు శుక్రవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. డివిజన్ ప్రజలు దాదాపు మహిళా మణులతో పాటు, వారి సహచరులు అందరు కలిపి 300 మంది పాల్గొనడం జరిగింది. అక్క చెల్లెలు అందరూ పెద్ద ఎత్తున పండగ వాతావరణంలో ముగ్గులు వేయడం జరిగింది.

సంబంధిత పోస్ట్