ఖమ్మం జిల్లా భారతీయ జనతా పార్టీ ఆదేశాల మేరకు ఖమ్మం టూ టౌన్ అధ్యక్షులు, వెంకటనారాయణ యాదవ్ ఆధ్వర్యంలో మంగళవారం నరేంద్రమోడీ ప్రభుత్వంలో కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ అధ్యక్షతన 2025 - 26 ఆర్థిక సంవత్సరంలో ప్రవేశ పెట్టిన బడ్జెట్ మధ్యతరగతి కుటుంబాలకు వార్షిక ఆదాయం లో 12 లక్షల లోపు, పన్ను మినహాయింపు ఇచ్చినందుకుగాను, రైతులకు పంట రుణాలు మూడు నుంచి 5 లక్షల వరకు పెంచినందుకుగాను మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేసారు.