ఖమ్మం: సమసమాజ స్థాపనకు ఐక్య పోరాటాలు

52చూసినవారు
ఖమ్మం: సమసమాజ స్థాపనకు ఐక్య పోరాటాలు
సీపీఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికై ఖమ్మంకు తొలిసారిగా వచ్చిన సందర్భంగా జాన్ వెస్లీ ను కెవిపిఎస్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ముత్తమాల ప్రసాద్, నందిపాటి మనోహర్ ఆధ్వర్యంలో సోమవారం ఘన స్వాగతం పలికి శాలువా కప్పి శుభాకాంక్షలు తెలిపారు. వారు మాట్లాడుతూ జాన్ వెస్లీ కెవిపిఎస్ రాష్ట్ర అధ్యక్షులుగా ఉండి కుల వివక్షతకు వ్యతిరేకంగా సామాజిక న్యాయం జరగాలని ఎన్నో పోరాటాలు చేశారని గుర్తు చేశారు.

సంబంధిత పోస్ట్