ఖమ్మం: వనజీవి రామయ్య జీవితం పకృతి, పరిరక్షణకు పునాదిగా నిలిచింది

66చూసినవారు
ఖమ్మం: వనజీవి రామయ్య జీవితం పకృతి, పరిరక్షణకు పునాదిగా నిలిచింది
ఖమ్మం పర్యావరణ పరిరక్షణలో తన జీవితాన్ని త్యాగంగా అందించిన మహోన్నత వ్యక్తి, వనజీవిగా ప్రసిద్ధి చెందిన దారిపెల్లి రామయ్య మరణం పట్ల ప్రముఖ పర్యావరణ వేత్త డాక్టర్ కడివెండి వేణుగోపాల్ ద్రిగ్భాంతి చెందారు. వనజీవి రామయ్య జీవితం పకృతి, పరిరక్షణకు పునాదిగా నిలిచింది అన్నారు. రామయ్య కుటుంబానికి ఆర్థిక సహాయం అందించాలని ప్రభుత్వాలను కోరారు.

సంబంధిత పోస్ట్