ఖమ్మం: వేద విద్యా పాఠశాల ప్రారంభం

71చూసినవారు
ఖమ్మం: వేద విద్యా పాఠశాల ప్రారంభం
ఖమ్మం నగరం 7 వ డివిజన్ పరిధిలోని టేకులపల్లిలోని గోశాల దగ్గర గల శారదాంబ సమేత చంద్రమౌళీశ్వర దేవస్థానంలో సోమవారం ఉదయం 10-00 లకు ఘనంగా ఖమ్మం పట్టణ పురోహిత ప్రముఖులు సొలసా దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో ధర్మాధికారి సర్వదేవభట్ల అనంత రామం పర్యవేక్షణలో శృంగగిరి వేద విద్యా పాఠశాల ప్రారంభమైంది. ఈ సందర్భంగా గణపతి పూజ, ఆదిశంకరులు పూజ అభిషేకం గణపతి హోమం, రుద్రహోమం ఘనంగా జరిగాయి.

సంబంధిత పోస్ట్