ఖమ్మం: రేపు వాహనాల వేలం

82చూసినవారు
ఖమ్మం: రేపు వాహనాల వేలం
ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ ఖమ్మం-1 పరిధిలో వివిధ గంజాయి, డ్రగ్స్ కేసుల్లో పట్టుబడిన ఆరు ద్విచక్ర వాహనాల వేలం గురువారం నిర్వహిస్తున్నట్లు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ కృష్ణ తెలిపారు. ఈ వేలం రెండోసారి నిర్వహిస్తున్నందున నిబంధనలకు లోబడి వేలం నిర్వహిస్తున్నట్లు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డ్రగ్స్ డిస్పోజల్ కమిటీ నిర్ణయించినట్లు తెలిపారు. ఆసక్తి కల్గిన వారు ఉదయం 11 గంటలకు ఖమ్మం-1లో హాజరుకావాలని సూచించారు.

సంబంధిత పోస్ట్