ఖమ్మం: విపత్తుల సమయాన అప్రమత్తతే కీలకం

59చూసినవారు
ఖమ్మం: విపత్తుల సమయాన అప్రమత్తతే కీలకం
వరదల వంటి ప్రకృతి విపత్తుల సమయాన అప్రమత్తంగా ఉంటేనే ప్రమాద తీవ్రత తగ్గుతుందని NDRF ఇన్స్పెక్టర్ కే. ఆర్. గౌతమ్ తెలిపారు. గత ఏడాది ఖమ్మం మున్నేటి వరదతో నష్టం ఎదురుకాగా ప్రభావిత ప్రాంతాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సోమవారం అవగాహన సదస్సు ఏర్పాటుచేశారు. యువజన సంఘాలకు ఏర్పాటుచేసిన ఈ సదస్సులో గౌతమ్ మాట్లాడుతూ వరదల సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.

సంబంధిత పోస్ట్