ఖమ్మం: రైతు భరోసా విషయంలో వెనుకడుగు వేయబోం

58చూసినవారు
ఖమ్మం: రైతు భరోసా విషయంలో వెనుకడుగు వేయబోం
ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉన్నా రైతు భరోసా విషయంలో వెనుకడుగు వేయబోమని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు చేరేలా కార్యకర్తలు ప్రచారం చేయాలని కోరారు. ఇతర జిల్లాల వారు ఖమ్మంలో నివసించాలనే ఆలోచనలు వచ్చేలా ఖమ్మం నగరాభివృద్ధి జరుగుతోందని తెలిపారు. అధికార పార్టీ వారు సర్పంచ్‌లు, ఎంపీటీసీ, జడ్పీటీసీలుగా ఎన్నికైతే ప్రజలకు చేరువ కావొచ్చని చెప్పారు.

సంబంధిత పోస్ట్