ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటకు చెందిన కొండలరావు కుమార్తె ఉషశ్రీ 2017లో ఖమ్మం పంపింగ్‌వెల్ రోడ్‌కు చెందిన బండారు సునీల్ కుమార్‌ను వివాహమాడింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్యాభర్తల మధ్య ఇటీవల విభేదాలు జరుగుతున్నాయి. శనివారం సాయంత్రం ఉషశ్రీ అనుమానాస్పదంగా మృతి చెందడంతో సునీల్‌పై కేసు నమోదై, పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.