ఖమ్మం: త్వరలోనే మహిళా మార్ట్

65చూసినవారు
ఖమ్మం: త్వరలోనే మహిళా మార్ట్
మహిళా సంఘాల సభ్యులు రూపొందించిన ఉత్పత్తుల విక్రయానికి జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారులు మహిళా మార్ట్ ఏర్పాటు చేస్తున్నారు. కలెక్టర్ ముజమ్మిలాఖాన్ చొరవతో ఖమ్మంలోని వైరా రోడ్డులో ఉన్న టీటీడీసీ భవనం పక్కన డ్వాక్రా భవనంలో ఈ మార్ట్ ఏర్పాటుకానుంది. ఇప్పటికే డ్వాక్రా బజార్ ను ఆధునీకరించడమే కాక పల్లెటూరి వాతావరణం ఉట్టిపడేలా పెయింటింగ్ వేయించారు. వారం రోజుల్లో మార్ట్ ను ప్రారంభానికి సన్నాహాలు చేస్తున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్