

విమాన ప్రమాదం.. మరో షాకింగ్ వీడియో
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో ఎయిర్ పోర్ట్ సమీపంలో ఉన్న మెడికల్ కాలేజ్ దెబ్బతిన్న సంగతి తెలిసిందే. ఈ ప్రమాదం 20 మంది మెడికోలు కూడా మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. అయితే ఈ ప్రమాద ఘటనలు కాలేజీ సీసీటీవీ ఫుటేజీలో రికార్డు అయ్యాయి. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతన్నాయి. ఇక ప్రస్తుతం ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోంది.