5న కేఎంసీ కౌన్సిల్ సమావేశం

57చూసినవారు
5న కేఎంసీ కౌన్సిల్ సమావేశం
ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశం ఈ నెల 5న నిర్వహించేందుకు మేయర్ పునుకొల్లు నీరజ, కమిషనర్ అభిషేక్ అగస్త్యలు నిర్ణయించినట్లు తెలిసింది. దీనిలో భాగంగా కౌన్సిల్లో ప్రవేశపెట్టబోయే అంశాలకు సంబంధించిన అజెండా కాపీలను సిద్ధం చేసిన అధికారులు వాటిని కార్పొరేటర్లకు అందించి, సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. ఈ సమావేశంలో కార్యాలయ పరిపాలన, గత పనులకు సంబంధించిన బిల్లులు, తదితర అంశాలపై చర్చించనున్నారు.

సంబంధిత పోస్ట్