ఆడపడుచులకు కేటీఆర్ క్షమాపణ చెప్పాలి

52చూసినవారు
ఆడపడుచులకు కేటీఆర్ క్షమాపణ చెప్పాలి
మాజీ మంత్రి కేటీఆర్ మహిళలపై చేసిన వ్యాఖ్యలు జుగుప్సాకరంగా ఉన్నాయని రాష్ట్ర గిడ్డంగులు సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు విమర్శించారు. ఖమ్మం కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు దోబ్బల సౌజన్య ఆధ్వర్యంలో శుక్రవారం కేటీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. కేటీఆర్ వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. కేటిఆర్ తక్షణమే మహిళలకు బహిరంగ క్షమపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్