జార్జిరెడ్డి స్ఫూర్తితో పోరాడుదాం: పీడీఎస్యు

563చూసినవారు
జార్జిరెడ్డి స్ఫూర్తితో పోరాడుదాం: పీడీఎస్యు
నూతన జాతీయ విద్యావిధానం-2020ని వ్యతిరేకిస్తూ జార్జిరెడ్డి స్ఫూర్తితో పోరాడుదామని పీడీఎస్యు రాష్ట్ర కార్యదర్శి నామాల అజాద్ పిలుపునిచ్చారు. జార్జిరెడ్డి 52వ వర్గంతి సందర్భంగా గురువారం ఖమ్మం రామనర్సయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన సదస్సులో మాట్లాడారు. మతోన్మాద శక్తులకు వ్యతిరేకంగా పోరాడటామే జార్జిరెడ్డికి అర్పించే ఘన నివాళులు అని పేర్కొన్నారు. జార్జిరెడ్డి విద్యార్థుల స్ఫూర్తి కెరటంలా నిలిచారని అన్నారు.

సంబంధిత పోస్ట్