రిజర్వేషన్ పూర్తయ్యాకే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి

82చూసినవారు
రిజర్వేషన్ పూర్తయ్యాకే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి
42శాతం బీసీ రిజర్వేషన్ పూర్తయ్యాకే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న డిమాండ్ చేశారు. మంగళవారం ఖమ్మం MB గార్డెన్ లో ఏర్పాటుచేసిన బీసీ రిజర్వేషన్, రాజ్యాధికార సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా హజరై మాట్లాడారు. బీసీలకు రావాల్సిన 42 శాతం రిజర్వేషన్లను అమలు చేసుకోవాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ హైకోర్టు జడ్జి చంద్రకుమార్ తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్