పరిసరాల్లో నీటినిల్వలు లేకుండా చూసుకోండి

75చూసినవారు
పరిసరాల్లో నీటినిల్వలు లేకుండా చూసుకోండి
జిల్లాలో సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రజలు తమ ఇళ్లు, పరిసరాల్లో నీటినిల్వలు లేకుండా చూసుకోవాలని, జ్వరం వస్తే పరీక్ష చేయించుకోవాలని డీఎంహెచ్ఓ మాలతి శనివారం తెలిపారు. ప్రైవేట్ ఆస్పత్రుల నిర్వాహకులు ప్లేట్ టెట్లు పడిపోయాయని ప్రజలకు భయపెట్టకుండా అనుమానితుల శాంపిళ్లను ప్రభుత్వ ఆస్పత్రికి పంపించాకే నిర్ధారించుకోవాలని సూచించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అధికారులను సిద్ధం చేశామని చెప్పారు.

సంబంధిత పోస్ట్