మాలలు సామాజికంగా, ఆర్థికంగా ఎదగాలి

63చూసినవారు
మాలలు సామాజికంగా, ఆర్థికంగా ఎదగాలి
మాలలు సామాజికంగా, ఆర్థికంగా ఎదగాలని సామాజిక విశ్లేషకులు, బుద్ద వనం ప్రాజెక్టు మాజీ డైరెక్టర్ మల్లేపల్లి లక్ష్మయ్య తెలిపారు. ఖమ్మంలో మంగళవారం జిల్లా అధ్యక్షుడు ఉపేందర్ అధ్యక్షతన నిర్వహించిన తృతీయ వార్షికోత్సవ సమావేశంలో మాట్లాడారు. అందరు కలిసి పోరాడితేనే హక్కులు సాధించుకోవచ్చని అంబేడ్కర్ చెప్పారని గుర్తుచేశారు. కాగా, అశ్వారావుపేట ఎస్ఐ ఆత్మహత్య కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్