నేడు కూడా పలు రైళ్ల రద్దు

74చూసినవారు
నేడు కూడా పలు రైళ్ల రద్దు
వర్షాల కారణంగా దెబ్బతిన్న ట్రాక్ ల మరమ్మతులు కొనసాగుతుండడంతో శుక్రవారం ఖమ్మం మీదుగా నడిచే పలు రైళ్లను రద్దు చేసినట్లు కమర్షియల్ ఇన్స్పెక్టర్ ఎం. డీ. జాఫర్ ఒక ప్రకటనలో తెలిపారు. కాజీపేట-డోర్నకల్, డోర్నకల్- విజయవాడకు రెండు మార్గాల్లో ప్యాసింజర్ రైళ్లతో పాటు వాహన, గోల్కొండ, సింహపూరి, విశాఖ వందేభారత్, ఇంటర్ సిటీ రైళ్లు రద్దయిన జాబితాలో ఉన్నాయని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్